పిల్లలూ...! సంస్కృత భాషలో నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో అద్భుతమైన నీతి కథలను లోకానుభవంతో పండిన మహాకవులు రచించారు. హితోపదేశంలోని మిత్రలాభం అనే భాగంలో "నారాయణకవి" చెప్పిన దురాశ దుఃఖానికి చేటు అనే కథను ఇప్పుడు మనం చదువుకుందాం..!
వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం
ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.
భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది.

Labels: దురాశ దుఃఖానికి చేటు Posted by voores friends
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

Labels: Venkayya garu Posted by voores friends
at
8:24 AM
,
0 Comments
at
7:52 AM
,
0 Comments
అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది

Labels: kakigola Posted by voores friends
at
7:46 AM
,
0 Comments
నవ్వులు. సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ ... సుజాత said... మా నవ్వులు పొరుగింట్లోకి వినపడ్డా ఇలాగే అనుకుంటారేమే కొంపదీసి,(ఈ జోకు చదివాక) ...
Labels: Navvulu Posted by voores friends
at
7:43 AM
,
0 Comments
Subscribe to:
Posts (Atom)