అరెరె


పల్లవి :
అరెరె అరెరె మనసే జారె, అరెరె అరెరె వరసే మారె
ఇదివరకెపుడు లేదే,ఇదిగో వరసే కాదే
ఎవరో కనునా వినదే, తను బాలేదా కనదే
రోజూ వారెవా రోజూ నీ నామస్మరణం -2
సరగాం జీవం స్మరణం నీవల్లే -2

చరణం : 1
స్నేహమేర,జీవితం మనుకున్నా,
ఆజ్ మేర ఆశలే కనుగొన్నా
మనుగులు ఎన్నైన, ముడిపడిపోతున్నా
ఇకసికలకు ఎన్ని నిమిషాలో
అనుకుంటూ రోజూ గడపాలా,
మదికోరుకున్నా మధుబాలా
చాల్లే నీ గోల

చరణం : 2
చిన్ని నవ్వే,చైత్రమై వస్తుంటే,
చెంత చేరే చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో తడిసిన విరుబొమ్మ
తెలుగింటిలోని తోరనణమా
కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా
వరమా,హైరామా "అరెరె"

Friday, April 23, 2010 at 3:44 AM