నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా



నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
ఒక కంట నీరొలకా పెదవెంట ఒసురలకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిస్నీట్టు గుండె నీ
తొడుగా వెంటాడెనే
కాలు మరిచి అడవి చెట్టు పూసెనులే

||నెల్లూరి నెరజాణ||

జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే
తీగ వచ్హిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేల్లతొ వత్తిన
మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే
చోట
కైపెక్కులె ఇక వొళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

||నెల్లూరి నెరజాన||

ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచం హత్తుకొ
చెలికాడా
చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక
మట్తిలొ కలిసి పోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయ్య సంపదలకు మరణమైన
మాయమయా

||నెల్లూరి నెరజాన||

Saturday, September 4, 2010 at 1:52 AM

0 Comments to "నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా"

Post a Comment

wow