ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయా..
ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుక నాదానందాయ..
ఓం నమో నిఠలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!
సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్ సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసీ మీదిగా,
సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా..
ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా..
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా , నీ తాపం, శాపం తీర్చేవాడేరా!
పైపైకలా.. బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల!
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!
om namashiva jai jai jai 2
om namashiva go to the trans and say jay jay
sing along sing shiv shambo all the way
om nama shiva jai jai jai heal the world is all we pray
save our lives and take our pain away jai jai
sing along sing shiv shambo all the way
సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్..ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ..
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా!
మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా..
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా!
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా!
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!!
om namashiva jai jai jai 2
om namashiva move to the trance and say
jai jai jai
sing along sing shiv shambo all the way
Om namah Shiva jai jai jai
heal the world is all we pray
save our lives and take our pain away
jai jai jai
sing along sing shiv shambo all the way
0 Comments to "ఖలేజా"